Subscription Demo Page

 

అమ్మగా అందరికీ ప్రేమను పంచాము.

అన్నదమ్ములను అప్తులను ఆదరించాము.

తాత తండ్రుల యింట కంటి పాపలమైనా

మా మెట్టినింటిలోనా శిలువను మోసాను

గుండెల్లో ఎన్నెన్ని గాయాలే వున్నా

తంగేడు పువ్వంటి చిరునవ్వును దాల్చాము

రాళ్ళల్లో ముళ్ళల్లో రాగాలు తీస్తూ

రైతు బిడ్డలమవుతూ పంటను తీసాము.

నాయకత్వములోనా నాగమ్మలైనాము

సమ్మక్క సారక్కల తెగువను నేర్చాము

కవి కోకిలమై కవనరంగాన గెలిచీ

PHP Code Snippets Powered By : XYZScripts.com