తెలంగాణా జాగృతి సెప్టెంబర్ 9 కాళోజి జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణా భాషోత్సవాన్ని నిర్వహించింది .జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీనాచారి సంచాలకులుగా వ్యవహరించిన ఈ జూమ్ కార్యక్రమానికి ప్రసిద్ద కవి కేంద్ర సాహిత్య అవార్డ్ గ్రహీత ఎన్. గోపి ముఖ్య ముఖ్య అతిధి గా ప్రసంగించి కవితా గానం చేశారు .ఈ కార్య క్రమంలో సుమారు గా నలభై మంది సుప్రసిద్దులు వర్తమా మానులు అయిన కవులు పాల్గొన్నారు .
