…… పొలమరశెట్టి కృష్ణారావు

నీలో ప్రతికూలత పెరిగితే

జీవితాన్ని ద్వేషించేందుకు

ప్రపంచాన్ని దూషించేందుకు

కోట్లాది కారణాలు కనిపిస్తాయి

అదే నీకు సానుకూలత తోడైతే

జీవితాన్ని రమించేందుకు

ప్రపంచాన్ని ప్రేమించేందుకు

అనంతావకాశాలు వికసిస్తాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com