ఆరో సంచిక ఆవిష్కరణ సబాల్టర్న్ పత్రిక ఆరో సంచికను ఆవిష్కరిస్తున్న దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి బొజ్జ అనిల్ కుమార్ (మధ్యలో). చిత్రములో ఓబీసీ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు ధీకొండ పద్మనాభం, ముదిరాజ్ సంక్షేమ సమితి అధ్యక్షులు ఏ.సురేష్, జగన్మోహన చారిలున్నారు.