‘ప్రాణహిత’
(కవితా వాహిని)
తేదీ : 09 సెప్టెంబరు 2020
సమయం : సాయంత్రం 5 గంటల నుండి… ఏర్పాటు చేయడంజరిగింది. కార్యక్రమంలో మొదట ప్రసిద్ధ కవి, సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి కాళోజీ గారి తో తమ ఉద్యమ అనుభవాలను పంచుకున్నారు.
తదనంతరం జరిగిన కవి సమ్మేళనంలో
సుప్రసిద్ధ కవులు, కవయిత్రులు తమ తమ కవితలను వినిపించారు. తెలంగాణ చైతన్య సాహితీ కన్వీనర్ ప్రముఖ కవి చమన్ నిర్వహణ సమన్వయం చేయగా
తొలుత ప్రాణహిత జూమ్ కవి సమ్మేళనానికి విచ్చేసిన కవులకు దాసరి మోహన్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో సాంకేతిక సహకారం సి.హెచ్.ఉషారాణి అందించగా తెలంగాణ చైతన్య సాహితీ వ్యవస్థాపకులు వఝల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
