భారత వైమానిక దళం వైస్ మార్షల్ అర్జున్ సుబ్రహ్మణ్యం రచించిన Full Spectrum: India’s Wars, 1972-2020’ పుస్తకంలో నాగ, మిజో తిరుగుబాటుల నుండి శ్రీలంక, కార్గిల్ మరియు డోక్లాంలో భారత సైన్యం ప్రయత్నాల వరకు అనేక ఆసక్తికరమైన అంశాలను వివరించారు. 1972 నుండి 2020 వరకు భారత సైన్యంలో వచ్చిన పురోగతి, సంఘర్షణ, సాధించిన విజయాలను రచయిత ఇందులో పొందుపరిచారు. అర్జున్ సుబ్రహ్మణ్యం గతంలో రచించిన India’s Wars: A Military History, 1947-1971పుస్తకానికి కొనసాగింపు Full Spectrum: India’s Wars, 1972-2020’.

ఈ పుస్తకంలో రచయిత భారత సైన్యం పటిష్ఠమైన విధానాన్ని, సవాళ్లను ఎదుర్కొన్న సంఘటనలను ఎంతో ఆసక్తికరంగా వివరిస్తూ, పాఠకుడు తన రచనలతో ప్రయాణించేలా చేసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com