కరోనా,లాక్ డౌన్‌..గత ఆరు నెలలుగా మానవుల రోజు వారి జీవితంలో భాగంగా మారాయి. అయితే లాక్ డౌన్ కాలంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.

లాక్ డౌన్ లో‌ జరిగిన వివిధ సంఘటనలను ‘Essential Items: Stories from a Land in Lockdown’ పుస్తకంలో , పది కథలుగా వివరించారు రచయిత ఉదయన్ ముఖర్జీ. వలస కార్మికులు, ఉద్యోగులు, యువకులు… ఇలా రకరకాల మనుషుల జీవితంలో లాక్ డౌన్ లో జరిగిన సంఘటనలు, సంఘర్షణలు, సంభాషణలను రచయిత ఈ పుస్తకంలో చక్కగా వివరించారు. ఈ పది కథల ద్వారా మనుషుల మధ్య బంధాలను, జీవితంలోని ఎత్తుపల్లాలను, సమాజంలోని వివిధ వర్గాల ‌మధ్య ఉన్న సంబంధాలను రచయిత ఈ పుస్తకంలో పొందుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com