మిమిక్రీ సామ్రాట్నేరెళ్లకు నివాళి

తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో… తెలుగు భాషా చైతన్య సమితిలక్ష్యసాధన ఫౌండేషన్ సంయుక్తంగా 23.01.2021న అంతర్జాల వేదికగా “తెలుగు గజల్”గానం – రచన” అనే అంశంల పై ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడురచయితకవి శ్రీ కన్నెగంటి వెంకటయ్య గజల్ నేపథ్యాన్నిగజల్స్ ఆలపిస్తూ… వాటి రచనా విధానాన్నిపాడడంలో గల మెలకువల్నివివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… సాహిత్య సృష్టిని సాహిత్య కార్యక్రమాలను ఆపలేదని అనేక సంస్థలు అంతర్జాల వేదిక గా నిర్వహించే కార్యక్రమాలకు ఆర్థికంగా సాయం

చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి అంతర్జాల కార్యక్రమానికి రూ.2000 మరియు ప్రధాన వక్తకు రూ.500 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బడేసాబ్ సంపాదకులు డాక్టర్ జయప్రకాశ్ మువ్వా శ్రీనివాసరావుపగిడిపల్లి వెంకటేశ్వర్లు నరహరి తదితరులు పాల్గొన్నారు.

సాహితీ జిజ్ఞాసను కలిగించిన ఐత్యారంముచ్చట్లు

నిన్న ఆదిలాబాద్ లో కొమురం భీమ్ చౌకులో బ్రహ్మ అసోసియేట్ కార్యాలయంలో ఐత్యారం ముచ్చట్లు కార్యక్రమం జరిగింది. దీనిలో తెలంగాణ ఇంటలెక్చవల్స్ ఫోరమ్ కూడా పాల్గొన్నది ఇంటలెక్చవల్స్ ఫోరమ్ ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ అడ్వకేట్తెరవే. అధ్యక్షులు బి. వేణుగోపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మన్నె ఏలీయాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి భూమన్నరిజ్వాన్మ ల్లికార్జున్వే ణుగోపాల్ రెడ్డి ఉదారి నారాయణ దర్శనం దేవేందర్యు గంగన్నబాలసాని నారాయణ గౌడ్ ఇంకా కమ్మల నర్సిములుకురిమెల్లి లింగన్న తదితరులు పాల్గొన్నారు.

మావతావాది ఉమ్మడి సింగు హనుమంతరావు స్మారక పురస్కారంప్రదానం

త్యా గరాయ గానసభలో మానస ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో జరిగిన “మావతావాదీ ఉమ్మడి సింగు హనుమంతరావు స్మారక పురస్కారం”ను నేటి నిజం సంపాదకులు బైసదేవదాసు సారస్వత పరిషత్ కార్యదర్శి డా॥ జె. చెన్నయ్యలకు ప్రదానం చేస్తున్న రఘుశ్రీ డా॥ కె.బి. గోపాలంకళా వి.యస్. జనార్ధన మూర్తి రవీంద్రనాథ్ సింగ్ చౌహాన్.

కల్వకుంట్ల కవిత చేతుల మీదుగాఆవిషృతమైన పద్యప్రభంజనం

అవుసుల భాను ప్రకాశ్ సంపాదకత్వంలోకి పైగా కవుల పద్యకవిత్వం.. పద్యాలతో అపూర్వ దేశభక్తి పద్య బృహత్సంకలనం పద్య ప్రభంజనం ఆవిష్కర ణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హారజరైన ఎమ్మెల్సీతెలంగాణ జాగృతి అధ్యక్షురాలుతంగేడు పక్షపత్రిక ఎడిటర్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా ఈ గ్రంథం ఆవిష్కృతమైంది. పద్యప్రభంజనం విశిష్ఠ జాతీయ కావ్యమని కవిత ఉద్ఘాటించారు. కార్యక్రమంలో అవుసుల భానుప్రకాశ్ఆ చార్య కసిరెడ్డి వెంకట రెడ్డి విశిష్ట అతిథిగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మరియు డా. ఏనుగు నరసింహరెడ్డి మామిండ్ల రామాగౌడ్పూ సల లింగాగౌడ్బో ర్పట్ల హన్మంతాచారి డా. ఎస్. రఘుమహారెడ్డి మహీపాల్ రెడ్డికందిశంకరయ్య అయాచితం నటేశ్వర శర్మ మరుమాముల దత్తాత్రేయ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com